Homeహైదరాబాద్latest Newsఅయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డు..!

అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డు..!

భారతదేశంలో అత్యధిక మంది పర్యటించిన ప్రాంతంగా యూపీలోని అయోధ్య రామమందిరం నిలిచింది. మొన్నటి వరకు దేశంలో అత్యధిక విదేశీయులు సందర్శించే ప్రాంతంగా తాజ్‌మహల్ ఉండగా తాజాగా అయోధ్య రామమందిరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మేరకు యోగి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 2024 జనవరి నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో 47.61 కోట్ల మంది పర్యాటకులు ఉత్తరప్రదేశ్‌ను సందర్శించినట్లు ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img