Homeహైదరాబాద్latest Newsమీరేం మనుషులు రా బాబు..ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తిని వదిలి.. మద్యం ఎత్తుకెళ్లారు..!

మీరేం మనుషులు రా బాబు..ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తిని వదిలి.. మద్యం ఎత్తుకెళ్లారు..!

ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో నజిబాబాద్ హైవేపై మద్యాన్ని తీసుకెళ్తున్న డీసీఎం ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్‌కు గాయపడగా.. అక్కడున్న జనం అతన్ని పట్టించుకోకుండా, కిందపడిన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవగా.. మానవత్వం కరువైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img