Homeహైదరాబాద్latest Newsకవితకు బెయిల్.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

కవితకు బెయిల్.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై 166 రోజులుగా జైల్లో ఉన్న కవితకు సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘ధన్యవాదాలు సుప్రీంకోర్టు. ఉపశమనం లభించింది. న్యాయం గెలిచింది’’ అని ట్వీట్ చేశారు. కాగా, దాదాపు ఐదు నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైళ్లో ఉన్న కవితకు ఈరోజు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img