Homeహైదరాబాద్latest News'బలగం' మూవీ ఫేమ్ మొగిలయ్య కన్నుమూత.. ‘దేహానికే సెలవు… కళతో మా హృదయాల్లో కొలువు..’

‘బలగం’ మూవీ ఫేమ్ మొగిలయ్య కన్నుమూత.. ‘దేహానికే సెలవు… కళతో మా హృదయాల్లో కొలువు..’

బలగం సినిమా ఫేం, జానపద కళాకారుడు మొగిలయ్య తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. మొగిలయ్య, ఆయన కిన్నెర వాయిద్యానికి స్పందించని హృదయం లేదు. గానంలోని వీరత్వానికి చలించని మనసు లేదు అనడంలో సందేహంలేదు. 12 మెట్ల కిన్నెరను వాయిస్తూ తెలంగాణకు సంబంధించిన పలువురి చరిత్రను తెలిపేవారు. భౌతికంగా సెలవు తీసుకున్నా, ఆయన గానం, కిన్నెర వాయిద్యం కళాకారుల హృదయాలలో కొలువై ఉంటుందని పలువురు అంటున్నారు.

Recent

- Advertisment -spot_img