Homeహైదరాబాద్latest Newsరేపటినుంచి బాలకృష్ణ ప్రచారం

రేపటినుంచి బాలకృష్ణ ప్రచారం

AP : నందమూరి బాలక‌ృష్ణ రేపటినుంచి స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. కదిరి నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో విస్తృతంగా పర్యటనలు చేపట్టనున్నారు. ఈ నెల 19న హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలోనూ ప్రచారంలో పాల్గొననున్నారు.

Recent

- Advertisment -spot_img