Homeహైదరాబాద్latest Newsబాలకృష్ణ 'అఖండ 2-తాండవం' మూవీ అధికారిక ప్రకటన.. !

బాలకృష్ణ ‘అఖండ 2-తాండవం’ మూవీ అధికారిక ప్రకటన.. !

నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ‘అఖండ 2 – తాండవం’. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వారి గత సినిమాలు ‘సింహ’, ‘లెజెండ్’ మరియు ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. తాజాగా నాలుగోసారి వీరిద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు (అక్టోబర్ 16) హైదరాబాద్‌లో జరిగాయి. మొదటి భాగానికి పనిచేసిన టెక్నికల్ టీంనే రెండో భాగానికి కూడా పని చేయనున్నారు. ఈ సినిమాని రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై #BB4ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. అయితే ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ తో బాలయ్య ఫ్యాన్స్ మాస్ మూవీ జాతర లోడింగ్ అంటూ… సందడి చేస్తున్నారు.

.

Recent

- Advertisment -spot_img