Homeహైదరాబాద్latest Newsబాల్క సుమన్​ చీడపురుగు

బాల్క సుమన్​ చీడపురుగు

ఇదేనిజం, మల్కాజిగిరి: బాల్క సుమన్​ సమాజానికి చీడ పురుగు అని మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు హరివర్ధన్​ రెడ్డి ఆరోపించారు. ఓయూలో చదివి.. యువ నాయకుడిగా ఎదిగిన బీఆర్ఎస్​ నేత బాల్క సుమాన్​ సమాజానికి చీడ పురుగు లాంటివాడని విమర్శించారు. బాల్క సుమన్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేగా ఉన్నపుడు బాల్క సుమన్‌ చేసిన అక్రమాలు ఎక్కడ బయట పడతాయోనని భయపడి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలకు దిగుతున్నారన్నారు.

Recent

- Advertisment -spot_img