Homeజాతీయంచైనా షిప్పుల నిషేదం

చైనా షిప్పుల నిషేదం

చైనాకు భారత్​ దెబ్బ మీద దెబ్బ తీస్తూ వస్తుంది. కుయుక్తుల చైనాను ఆర్థికంగా దెబ్బ తీయడమే సరైన సమాదానం అని భావిస్తుంది భారత ప్రభుత్వం. దీంతో చైనాకు చెందిన యాప్​లతో పాటు అనేక వస్తువులను అనధికారికంగా ఇండియా మ్యాన్​ చేస్తుంది. ప్రజలలో చైనా వస్తువుల కొనుగోలు కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఈ క్రమంలోనే భారత చమురు కంపనీలు చైనాకు మరోసారి షాక్​ ఇచ్చాయి. ఇకపై ఇతర దేశాల నుంచి దేశానికి చమురు దిగుమతి చేసుకునేందుకు చైనా షిప్పులను అద్దెకు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానంలో ఇతర దేశాలకు చెందిన షిప్​లను అద్దెకు తెచ్చుకోవాలని కంపనీలు భావిస్తున్నాయి. దీంతో అద్దె రూపంలో చైనా షిప్​ సంస్థలకు భారీగా ఆదాయం గండి పడనుంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img