Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్యే ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన బండి ప్రభాకర్

ఎమ్మెల్యే ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన బండి ప్రభాకర్

ఇదే నిజం, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా ,హైదరాబాద్ ఎమ్మెల్యే నివాసంలో పెద్దపల్లి పార్లమెంటు ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన బెల్లంపల్లి స్టేట్ ఓబిసి వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపాలిటీ అన్ని వార్డులకు బడ్జెట్ పెట్టడానికి చర్చించి, అన్ని సమస్యలు ఎమ్మెల్యే కు వివరించామని ఎమ్మెల్యే అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందిస్తామని అన్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి ప్రభాకర్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img