HomeతెలంగాణBandi Sanjay: అతను గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా…!

Bandi Sanjay: అతను గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా…!

కరీంనగర్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ను గెలిపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఈ సవాల్‌ను కేసీఆర్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని బండి జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ బీజేపీలోకి వస్తున్నాడని వినిపిస్తున్న వార్తలపై స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తున్నారో తనకు తెలియదని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img