Homeహైదరాబాద్latest Newsబెంగళూరును ఢీకొట్టనున్న కోల్‌కతా

బెంగళూరును ఢీకొట్టనున్న కోల్‌కతా

IPL : ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ Bangalore చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. 2019 RCB తో మ్యాచ్‌లో ఓటమి అంచులదాకా వెళ్లిన KKRను రస్సెల్ 13 బంతుల్లో 48 పరుగులతో వీరవిహారం చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరి మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందా? కోహ్లీ క్లాస్ షాట్లతో మ్యాజిక్ ఏదైనా చేస్తాడా? వేచిచూడాలి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే చిన్నస్వామి గ్రౌండ్‌లో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.

Recent

- Advertisment -spot_img