అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. అయితే భారత్‌తో 59 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్198 పరుగులు చేసింది. ఆ తర్వాత 199 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 35.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. ఇక్బాల్ హొస్సేన్ ఎమోన్, ఎండీ అజీజుల్ హకీమ్ తమీమ్ తలో మూడు వికెట్లు తీశారు.