Homeహైదరాబాద్latest NewsBank Closed: దేశవ్యాప్తంగా 4 రోజులు బంద్ కానున్న బ్యాంకులు..!

Bank Closed: దేశవ్యాప్తంగా 4 రోజులు బంద్ కానున్న బ్యాంకులు..!

Bank Closed: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (UFBU) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 24, 25న దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయాలని పిలుపునిచ్చింది. అయితే కీలక డిమాండ్లపై IBA, ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతో 8 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో మార్చి 22, 23 వీకెండ్ కావడంతో 4 రోజులు వరుసగా బ్యాంక్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

Recent

- Advertisment -spot_img