Homeహైదరాబాద్latest Newsజనవరి 2025లో బ్యాంక్ సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే?

జనవరి 2025లో బ్యాంక్ సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే?

జనవరి 2025లో జరగనున్న ఈ ముఖ్యమైన పండుగల సెలవులు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉంటాయి. అయితే 2025 జనవరిలో బ్యాంక్ సెలవులు ఇలా.. జనవరి 01-న్యూ ఇయర్ సెలవు, 05-ఆదివారం, 06-గురు గోబింద్ సింగ్ జయంతి, 07-రెండో శనివారం, 12-స్వామి వివేకానంద జయంతి, 14-మకర సంక్రాంతి, 16-కనుమ, 23- నేతాజీ సుభాష్ చంద్ర జయంతి, 25-నాలుగో శనివారం సెలవు, 26- ఆదివారం – రిపబ్లిక్ డే, 30-సోనామ్ లోసార్. మొత్తంగా 11 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

Recent

- Advertisment -spot_img