Homeఫ్లాష్ ఫ్లాష్Bank Holidays in July: జులైలో బ్యాంకు సెలవులు 12 రోజులా..?

Bank Holidays in July: జులైలో బ్యాంకు సెలవులు 12 రోజులా..?

ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. జులైలో ప్రాంతీయ, వారాంతపు సెలవులు, రెండు, నాలుగో శనివారాలు సహా 12 రోజులపాటు బ్యాంకులు మూత పడనున్నాయి. బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తూనే ఉంటాయి, కస్టమర్‌లు తక్షణ అవసరాల కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు లేదా ATMల ద్వారా లావాదేవీలు కొనసాగించవచ్చు.

Recent

- Advertisment -spot_img