Homeహైదరాబాద్latest NewsAlert: వడ్డీరేటు పెంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా

Alert: వడ్డీరేటు పెంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రుణ గ్రహీతలకు షాకిచ్చింది. లోన్లపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఒక్కరోజు రుణాలపై వడ్డీరేటు 8.05% నుంచి 8.10శాతానికి పెరిగింది. 3నెలల లోన్లపై 8.45శాతానికి చేరుకోగా, 6నెలల రుణాలపై 8.65%, ఏడాది రుణాలపై 8.85శాతానికి పెరిగింది. ఇవి నేటి నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అటు HDFC వడ్డీ రేటును పెంచడంతో గృహ రుణాలపై వడ్డీరేటు 9.05% నుంచి 9.8% మధ్య ఉంది.

Recent

- Advertisment -spot_img