Homeహైదరాబాద్latest NewsBank of India Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు.. దరఖాస్తుకు...

Bank of India Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!

Bank of India Recruitment: నిరుద్యోగులకు మంచి శుభవార్త. ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఈ క్రమంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల ఆధారంగా బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంటెక్ చేసిన వారు అర్హులు. ఆసక్తిగల వారు వెబ్‌‌సైట్ https://bankofindia.co.in/career/recruitment-notice ద్వారా మార్చి 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు. ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్య్వూల ఆధారంగా ఉంటుంది. మరింకెందుకు ఆలశ్యం ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Recent

- Advertisment -spot_img