Homeహైదరాబాద్latest Newsఓటీటీలోకి ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ' స్ట్రీమింగ్?

ఓటీటీలోకి ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్?

ది కేరళ స్టోరీ దర్శక-నిర్మాతలు సుదీప్తోసేన్, విపుల్ అమృత్ లాల్ షాలు తెరకెక్కించిన మరో చిత్రం ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’. ఈ మూవీలో అదాశర్మ మరోసారి కీలక పాత్ర పోషించింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5 వేదికగా మే 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే నిజ జీవిత ఘటనలు పైగా కేరళ స్టోరీ మేకర్స్ తీసిన సినిమానే “బస్టర్ ది నక్సల్ స్టోరీ”. ఈ సినిమాని కూడా మేకర్స్ గట్టిగా ప్రమోట్ చేశారు. కేరళ స్టోరీ ఓటిటి రిలీజ్ లో కూడా ఈ సినిమాట్రైలర్ ని పెట్టారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. కేరళ స్టోరీ తరహాలోనే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అనుకుంటే ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

Recent

- Advertisment -spot_img