Homeహైదరాబాద్మైనంపల్లి చేతులమీదుగా మౌలాలి బస్తి దవాఖాన

మైనంపల్లి చేతులమీదుగా మౌలాలి బస్తి దవాఖాన

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలి డివిజన్ పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ కమ్యూనిటీ హాల్ లో బస్తి దవాఖానాను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, తహసిల్దార్​ గీతా, డాక్టర్ రెడ్డి కుమారి, మౌలాలి కార్పొరేటర్ ముంతాజ్ ఫాతిమా, నాయకులు ఆమినుద్దీన్, ప్రేమ్ కుమార్, రాము యాదవ్, మోహన్ యాదవ్, మడిపడిగే జగదీష్ గౌడ్, సాదిక్, సందీప్, టీఆర్​ఎస్​ కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img