Homeహైదరాబాద్latest Newsబతుకమ్మ పండగ ఎఫెక్ట్.. పూల ధరలు పైపైకి.. కిటకిటలాడుతున్న మార్కెట్లు..!

బతుకమ్మ పండగ ఎఫెక్ట్.. పూల ధరలు పైపైకి.. కిటకిటలాడుతున్న మార్కెట్లు..!

తెలంగాణలో బతుకమ్మ, నవరాత్రుల సందర్భంగా పూల మార్కెట్లు అన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. గుడిమల్కాపూర్, ఎర్రగడ్డ, మోండా మార్కెట్, బోయినపల్లి, గడ్డి అన్నారం తదితర మార్కెట్లు రద్దీగా మారాయి. పండగ పూట పూలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు భారీగా ధరలు పెంచేస్తున్నారు. వారం కిందట గరిష్టంగా రూ.30 పలికిన పూల ధరలు.. ఇప్పుడు రూ.100 నుంచి రూ.200 పెరిగాయి. దాంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Recent

- Advertisment -spot_img