Homeహైదరాబాద్latest Newsబతుకమ్మ అంటే ఈ సీఎంకు గిట్టదా..? కేటీఆర్ సంచలన ట్వీట్..!

బతుకమ్మ అంటే ఈ సీఎంకు గిట్టదా..? కేటీఆర్ సంచలన ట్వీట్..!

బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామాల్లో చెరువు వద్ద లైట్లు ఏర్పాటు చేయడానికి, పరిశుభ్రత కోసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితులు దాపురించాయని కేటీఆర్ విమర్శించారు. ‘బతుకమ్మ అంటే గిట్టదా, పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసు రావట్లేదా? బతుకమ్మ చీరలను రద్దు చేశారు. ఇప్పుడు ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా?’ అని X వేదికగా ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img