Homeహైదరాబాద్latest Newsబీజేపీలోకి బీసీ నేత ఆర్.కృష్ణయ్య..? బీజేపీ టార్గెట్ అదేనా..!

బీజేపీలోకి బీసీ నేత ఆర్.కృష్ణయ్య..? బీజేపీ టార్గెట్ అదేనా..!

బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత, వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య బీజేపీలో చేరుతారనే వార్తలొస్తున్నాయి. తెలంగాణలో గత ఎన్నికల్లో ‘బీసీ సీఎం’ అనే నినాదం వినిపించిన బీజేపీ బీసీ ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే కృష్ణయ్యతో చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కృష్ణయ్య గతంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, టీడీపీలో పని చేశారు.

Recent

- Advertisment -spot_img