BCCI: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయంశంగా మారింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఫెయిలైన రోహిత్-కోహ్లీకి బీసీసీఐ గట్టిగా హెచ్చరికలు పంపిందని తెలుస్తోంది. వచ్చేనెలలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీనే చివరి అవకాశమని, అందులో గానీ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోతే కఠిన చర్యలుంటాయని గట్టిగా హెచ్చరించారట.
ALSO READ
చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటే.. క్రికెటర్ ఎంత భరణం ఇస్తాడో తెలుసా..?
Strange dismissal: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రనౌట్.. ఇలా అవుటయ్యాడేంటి..!(VIDEO)