Homeఫ్లాష్ ఫ్లాష్1.61 లక్షల మొక్కలు నాటనున్న బీసీసీఐ.. ఎందుకంటే..?

1.61 లక్షల మొక్కలు నాటనున్న బీసీసీఐ.. ఎందుకంటే..?

బీసీసీఐ 1.61 లక్షల మొక్కలు నాటనుంది. ఇటీవల జరిగిన IPL 2024 ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో నమోదైన ఒక్కో డాట్ బాల్‌కు BCCI 500 చెట్లు నాటనుంది. క్వాలిఫయర్ 1&2, ఎలిమినేటర్, ఫైనల్‌తో కలిపి మొత్తం 323 డాట్ బాల్స్ నమోదయ్యాయి. ఈ క్రమంలో టాటా భాగస్వామ్యంతో బీసీసీఐ మొత్తం 1,61,500 చెట్లను నాటనుంది. పర్యావరణ పరిరక్షణ కోసం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

Recent

- Advertisment -spot_img