Homeహైదరాబాద్latest Newsపండగకి ఇంటికి వెళ్తున్నారా..? జాగ్రత్త..! దొంగలకు వీళ్లే టార్గెట్

పండగకి ఇంటికి వెళ్తున్నారా..? జాగ్రత్త..! దొంగలకు వీళ్లే టార్గెట్

పండగ సందర్భంగా పట్టణాల నుంచి నుంచి తమ సొంతూళ్లకు భారీగా తరలి వెళ్తున్నారు. అయితే ఇదే అదనుగా చేసుకొని దొంగలు తమ చేతివాటానికి పని చెబుతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తూ.. దొంగతనానికి పాల్పడుతున్నారు. జూబ్లీ బస్టాండ్ పరిధిలో ఈ రెండు, మూడురోజుల్లో అనేక సెల్ ఫోన్స్ చోరీకి గురయ్యాయి. పోలీసులు ఫిర్యాదు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. అయితే ఇంటికి వెళ్లేటప్పుడు విలువైన వస్తువులను తమతో పాటే తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. బంగారం, డబ్బు లాంటి విలువైన తమ వెంటే ఉంచుకోవాలని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img