Homeహైదరాబాద్latest Newsఈ రెండు రోజులు జర జాగ్రత్త!

ఈ రెండు రోజులు జర జాగ్రత్త!

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రానున్న రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు 15డిగ్రీల కన్నా తక్కువ నమోదయ్యే అవకాశమున్నట్లు వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు. నిన్న అసిఫాబాద్ లో అత్యల్పంగా 10.5డిగ్రీల కనిష్ట టెంపరేచర్ నమోదు అయింది.

Recent

- Advertisment -spot_img