Cricketer Harleen Kaur : అందం, ఆటతో అదరగొడుతున్న ఆల్‌రౌండర్..
Cricketer Harleen Kaur : టీమ్ఇండియా మహిళా క్రికెటర్లు ఆటతోనే కాక అందంతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.
స్మృతి మంధాన ఇప్పటికే కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంది.
ఇప్పుడు మరో మహిళా క్రికెటర్ హర్లీన్ కౌర్ డియోల్ కూడా అదే బాటలో వెళుతోంది.
బ్యాటర్, బౌలర్‌గా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతూనే.. అందంతోనూ అలరిస్తోంది.
ఈ నేపథ్యంలో హర్లీన్ బ్యూటిఫుల్ పిక్స్ ఓసారి చూద్దాం.
జూన్ 21 1998లో చంఢీఘర్‌లో జన్మించింది హర్లీన్ కౌర్ డియోల్
హిమాచల్ ప్రదేశ్ తరఫున దేశవాళీ టోర్నీలో ఆడింది
రైట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్.
2019లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఈ పర్యటనలోనే టీ20 అరంగేట్రం కూడా
ఇప్పటివరకు ఒక వన్డే, 13 టీ20లు ఆడి వరుసగా 2, 135 పరుగులు చేసింది. పొట్టి ఫార్మాట్లో 6 వికెట్లు దక్కించుకుంది.
సామాజిక మాధ్యమాల్లోనూ బిజీగా ఉంటోంది
తరచూ తనకు సంబంధించిన ఫొటోలతో నెటిజన్లను అలరిస్తోంది.
In Ground
Private Photo
Private Photo in beach
ఇవి కూడా చదవండి
మీ తాత గుండు ఫట్.. ఈ ఆట ఆడిన మొక్క ఉపయోగాలు తెలుసా..