Homeహైదరాబాద్latest Newsశ్రీలీల డాన్సునే డామినేట్ చేసిన బ్యూటీ..! బన్నీకి డాన్స్ నేర్పిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా..?

శ్రీలీల డాన్సునే డామినేట్ చేసిన బ్యూటీ..! బన్నీకి డాన్స్ నేర్పిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 1’ మూవీ, ‘పుష్ప 2’ సినిమాలకు ఊర్వశి అప్సర కొరియోగ్రాఫర్ గా పనిచేసింది. తాజాగా అల్లు అర్జున్‌కి ఊర్వశి ‘కిసిక్’ పాటకు డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ఎవరు అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ బ్యూటీ చేసిన డాన్సుకి కుర్రాళ్లు ఫిధా అవుతున్నారు. ఈ అమ్మాయి గుజరాత్‌కి చెందిన ఊర్వశి. ఆమెను ‘ఊర్వశి అప్సర’ అంటారు. ఊర్వశి చౌహాన్ గణేష్ ఆచార్యకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, ‘హో అంతేయ మావా’ మరియు ‘కిసిక్’ పాటలకు కొరియోగ్రాఫర్. గత 7 సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్న ఊర్వశి వాస్తవానికి గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని మహూకు చెందినది. ప్రస్తుతం ముంబైలో నివసిస్థిస్తుంది. కొరియోగ్రాఫర్‌గా కాకుండా నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపింది.a1 12 ఇదేనిజం శ్రీలీల డాన్సునే డామినేట్ చేసిన బ్యూటీ..! బన్నీకి డాన్స్ నేర్పిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా..?

Recent

- Advertisment -spot_img