Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ బావర్చి బిర్యానీలో బీడీ.. కస్టమర్లు ఆగ్రహం..!

హైదరాబాద్ బావర్చి బిర్యానీలో బీడీ.. కస్టమర్లు ఆగ్రహం..!

హైదరాబాద్ బిర్యానీకి చాలా ఫేమస్.. సిటీలో చాలా ఫేమస్ బిర్యానీ హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న బావర్చి బిర్యానీ మాత్రం చాలా స్పెషల్. ఇక్కడ చికెన్ మరియు మటన్ బిర్యానీలకు చాలా ప్రసిద్ధి చెందింది. అయితే తాజాగా ప్రముఖ రెస్టారెంట్ బావర్చి హోటల్‌లో బిర్యానీ తింటుండగా అందులో బీడీ ముక్క కనిపించింది. దీనిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజ్‌మెంట్‌తో వాగ్వాదానికి దిగారు.

Recent

- Advertisment -spot_img