Homeజిల్లా వార్తలుబెల్లంపల్లి ఆటో టాప్ నంబర్లు వేసుకోవాలి : యూనియన్ లీడర్ కట్ట రామ్ కుమార్

బెల్లంపల్లి ఆటో టాప్ నంబర్లు వేసుకోవాలి : యూనియన్ లీడర్ కట్ట రామ్ కుమార్

ఇదే నిజం డిసెంబర్ 28 బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం నుండి బెల్లంపల్లి పట్టణానికి విచ్చేస్తున్న ఆటో డ్రైవర్లు టాప్ నంబర్లు లేకుండా ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో టాప్ నంబర్స్ వేసుకోగలరు లేని యెడల మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం చాలా రోజుల నుండి చెప్పుకుంటూ వస్తున్నాం ఆటో టాప్ నంబర్లు వేసుకోవాలని అయినప్పటికీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు అని యూనియన్ లీడర్ కట్ట రామ్ కుమార్ తెలిపారు. ప్యాసింజర్ లగేజ్ లు మర్చిపోతున్నారు ఏ ఆటోలలో ప్యాసింజర్లు వస్తున్నారు అర్థం కావడం లేదు కావున ఎవరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో టాప్ నంబర్లు వారు వేసుకోగలరు, బెల్లంపల్లి పట్టణ వన్ టౌన్, టూ టౌన్, ఆటో టాప్ నెంబర్లు ఆటో యూనియన్ ని సంప్రదించండి బెల్లంపల్లి తాళ్ల గురజాల కన్నెపల్లి భీమిని నెన్నెల వేమనపల్లి మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో టాప్ నంబర్లు వేసుకోగలరు జనవరి 5వ తేదీ వరకు టాప్ నంబర్లకు సమయం ఇస్తున్నాం మంచిర్యాల్ టు బెల్లంపల్లి నడుస్తున్న ఆటో డ్రైవర్లు ఐదో తేదీ నుంచి మంచిర్యాల ఆటో పాయింట్ కావాలంటే కాకి యూనిఫా డ్రైవింగ్ లైసెన్స్ ఆటోటాప్ నంబర్ ఉన్న వారికే ఆటో పాయింట్ ఉంటుంది, అని యూనియన్ లీడర్ కట్ట రామ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.photo shop temp 612 ఇదేనిజం బెల్లంపల్లి ఆటో టాప్ నంబర్లు వేసుకోవాలి : యూనియన్ లీడర్ కట్ట రామ్ కుమార్

Recent

- Advertisment -spot_img