Homeజిల్లా వార్తలుBellampally : బెల్లంపల్లి బొందల గడ్డ కాకుండా బెల్లంపల్లి ప్రజలు ఏకం కావాలి : ప్రధాన...

Bellampally : బెల్లంపల్లి బొందల గడ్డ కాకుండా బెల్లంపల్లి ప్రజలు ఏకం కావాలి : ప్రధాన కార్యదర్శి టి. మణి రామ్ సింగ్

ఇదే నిజం జనవరి 10 బెల్లంపల్లి : బెల్లంపల్లి (Bellampally) శాంతి ఖని, శ్రావణ్ పల్లి ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా ఆదివారం ఉదయం 11 గంటలకు ఎస్సీ కమ్యూనిటీ హాల్, కాంటా చౌరస్తాలో అంబేద్కర్ చౌరస్తా నందు జరుగు రౌండ్ టేబుల్ సమావేశానికి బెల్లంపల్లి చుట్టూ మండలాల ప్రజలు రాజకీయవేత్తలు, విద్యార్థులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సూచనలు సలహాలు ఇవ్వాలని, జేఏసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రజలకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి ఈ మనీ రామ్ సింగ్, ఎండి చాంద్ పాషా శంకర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img