కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.
KKR Xl: సాల్ట్, నరైన్, రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రస్సెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా.
RCB Xl: డుప్లిసెస్, విరాట్ కోహ్లి, విల్ జాక్స్, పాటిదర్, గ్రీన్, దినేశ్ కార్తీక్, లోమ్‌రోర్, కరన్ శర్మ, ఫెర్గుసన్, యాష్ దయాల్, సిరాజ్.