ప్రముఖ హాలీవుడ్ నటుడు, టైటానిక్ మూవీలో షిప్ కెప్టెన్ పాత్రను పోషించిన బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. గతకొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న (మే 5) తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ట్రయాలజీ, ద టూ టవర్స్, రిటర్న్ ఆఫ్ ది కింగ్ సినిమాల్లో నటించారు. ఇప్పటివరకూ 11 ఆస్కార్ అవార్డులు అందుకున్నారు.