Homeహైదరాబాద్ఎంపీ వద్దిరాజుకు శుభాకాంక్షలు

ఎంపీ వద్దిరాజుకు శుభాకాంక్షలు

ఇదేనిజం, ఉప్పల్: న్యూఇయర్ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను రామంతాపూర్ కు చెందిన సీనియర్ నాయకులు గంధం నాగేశ్వర రావు, గాదె అనిల్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ.. రామంతపూర్ డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడుతానన్నారు.

Recent

- Advertisment -spot_img