Homeహైదరాబాద్latest Newsఏపీలో తోపు.. కోట్లలో బెట్టింగ్

ఏపీలో తోపు.. కోట్లలో బెట్టింగ్

ఏపీలో జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఏ పార్టీ తోపు? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? పిఠాపురంలో గెలిచేదెవరు? కుప్పంలో మెజార్టీ తగ్గుతుందా? పెరుగుతుందా? మంగళగిరి, పులివెందులలో జరిగే మ్యాజిక్ ఏంటి? ఏపీ కింగ్ ఎవరు? అంటూ జోరుగా పందేలు కాస్తున్నారు. కార్యకర్తలు లక్షల స్థాయిలో..నాయకులు కోట్ల రూపాయల్లో పందేలు కాస్తున్నారు. పవన్ 50 వేల మెజార్టీ వస్తుందని కాకినాడకు చెందిన ఓ వ్యాపారి బెట్టింగ్ వేశాడు. రెండున్నర కోట్లు దళారి వద్ద ఉంచినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా యాప్‌లను వాడుకుంటూ నిర్వాహకులు దందా కొనసాగిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img