Homeహైదరాబాద్latest Newsతస్మాత్ జాగ్రత్త..షేర్‌ మార్కెట్‌ పేరుతో రూ.59 లక్షలకు టోకరా..!

తస్మాత్ జాగ్రత్త..షేర్‌ మార్కెట్‌ పేరుతో రూ.59 లక్షలకు టోకరా..!

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరుకు చెందిన గృహిణి రాధిక స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలని గూగుల్లో సెర్చ్ చేస్తున్న క్రమంలో సీ3 విక్రమ్ ఛటర్జీ స్టాక్ ఎలైట్ సెంటర్ గ్రూప్ ను ఎంచుకున్నారు. వారి నుంచి వచ్చిన మోసపూరిత లింక్ లను నమ్మి రూ.59 లక్షలు నష్టపోయారు. చివరకు రాధిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recent

- Advertisment -spot_img