Homeసినిమా'Bhagwant Kesari' is blowing dust in the collections కలెక్షన్లలో దుమ్మురేపుతున్న ‘భగవంత్​...

‘Bhagwant Kesari’ is blowing dust in the collections కలెక్షన్లలో దుమ్మురేపుతున్న ‘భగవంత్​ కేసరి’

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్​లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’కలెక్షన్లలో అదరగొడుతోంది. గురువారం రిలీజైన ఈ మూవీ హిట్​ టాక్​ను సొంతం చేసింది. వరల్డ్​వైడ్​గా అదిరిపోయే వసూళ్లను అందుకుంది. ఫస్ట్​ డే రూ.32 కోట్ల 33 లక్షల గ్రాస్​ వచ్చినట్లు మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. ఒక్క నైజాంలోనే రూ.4.12 కోట్ల షేర్​ను వసూలు చేసింది. అఖండ, వీరసింహారెడ్డి వరుస హిట్ల తర్వాత బాలయ్య భగవంత్ కేసరితోనూ మంచి ఓపెనింగ్స్​కు అందుకున్నట్లే చెప్పాలి. జైలర్​ కూతురిని జవాన్​గా తీర్చిదిద్దే పాత్రలో బాలకృష్ణ పెర్ఫామెన్స్​ విమర్శకులను సైతం మెప్పించింది. అయితే, జైలర్ కూతురిగా నటించిన శ్రీలీల అద్భుత నటనతో ఆకట్టుకుంది. కాజల్​ అగర్వాల్​ మరో కీలక పాత్రలో నటించగా.. థమన్​ మ్యూజిక్​ ఇచ్చాడు.

Recent

- Advertisment -spot_img