Homeహైదరాబాద్latest Newsభారత్ బంద్ ప్రశాంతం

భారత్ బంద్ ప్రశాంతం

ఇదే నిజం దేవరకొండ: ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా. ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చిన భారత్ బంద్ లో భాగంగా ఈరోజు మాలమహానాడు ఆధ్వర్యంలో దేవరకొండలో ఎం కె ఆర్ డిగ్రీ కళాశాల,ప్రభుత్వ జూనియర్ కళాశాల,ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు పలు విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు మూసివేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షులు భూతం యాదగిరి, డివిజన్ అధ్యక్షులు యేకుల సురేష్, డివిజన్ ప్రధానకార్యదర్శి మేడ సైదులు, పీఏ పల్లి-గుడిపల్లి-చందంపేట మండలాల అధ్యక్షులు రెడ్డిమల్ల రవి, భూతం పెద్ద సైదులు, ఆంజనేయులు,డివిజన్ కార్యదర్శి మాదరి కోటేష్, భూతం సైదులు, భూతం జాన్,బూరుగు చంటి, భూతం ప్రసాద్,మండల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img