Homeహైదరాబాద్latest Newsఒకే హెలికాప్టర్‌లో భట్టి, బండి సంజయ్.. బీఆర్ఎస్ విమర్శలు

ఒకే హెలికాప్టర్‌లో భట్టి, బండి సంజయ్.. బీఆర్ఎస్ విమర్శలు

ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ నేడు పర్యటించారు. అయితే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకే హెలికాప్టర్‌లో బయల్దేరారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వరద సమయంలో ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్‌ను ఏర్పాటు చేయకుండా.. ఇప్పుడు వీరిద్దరూ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img