Homeహైదరాబాద్latest Newsబీఆర్‌ఎస్‌కు దెబ్బమీద దెబ్బ

బీఆర్‌ఎస్‌కు దెబ్బమీద దెబ్బ

బీఆర్‌ఎస్‌లో వలసలు ఆగడం లేదు. అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరేందుకు ఇతర పార్టీ నాయకులు మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మల్కాజ్‌గిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

Recent

- Advertisment -spot_img