Homeహైదరాబాద్latest NewsBhogi Wishes 2025: భోగి శుభాకాంక్షలు.. ఈ రోజు చేయకూడని పనులు ఇవే..!

Bhogi Wishes 2025: భోగి శుభాకాంక్షలు.. ఈ రోజు చేయకూడని పనులు ఇవే..!

Bhogi Wishes 2025: ఇదేనిజం వీక్షకులందరికి భోగి శుభాకాంక్షలు.. అసలు భోగి రోజు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

  • భోగి పండుగ రోజు చాలా మంది నాన్ వెజ్ తింటూ ఉంటారు. వీటిని అస్సలు తినకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి.
  • భోగి పండుగ రోజు నలుపు దుస్తులు ధరించకూడదు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట.
  • ఎవరిని కించపరిచే విధంగా, అవమానించే విధంగా మాట్లాడకూడదు.
  • భోగి మంటలో ప్లాస్టిక్ వస్తువులు, వ్యర్థాలు వంటివి వేయకూడదు. ఒకవేళ వేస్తే శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అందుకే కేవలం కట్టెలు మాత్రమే వేయాలి. దీని వల్ల గాలి కలుషితం కాకుండా ఉంటుంది.

Recent

- Advertisment -spot_img