Homeహైదరాబాద్latest Newsబిగ్ అలెర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: జీహెచ్ఎంసీ

బిగ్ అలెర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: జీహెచ్ఎంసీ

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని నగరవాసులకు సూచించింది. అత్యవసరమైతే 040 21111111 లేదా 9000113667కు కాల్ చేయాలని సూచించింది. మాన్సూన్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. కాగా ఇవాళ అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరోవైపు ఐటి ఉద్యోగులకు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని పోలీసు శాఖ కోరింది.

Recent

- Advertisment -spot_img