Homeహైదరాబాద్latest Newsరైతులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఈ-పంట నమోదు..!

రైతులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఈ-పంట నమోదు..!

ఆంధ్రప్రదేశ్ రైతులకు బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి ఈ పంట నమోదు కార్యక్రమం ఉండనుంది. రబీ సీజన్‌కు సంబంధించిన సాగు చేసిన ప్రతి.. పంటను నమోదు చేసేందుకు ఈ పంట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జియో ఫెన్సింగ్ ద్వారా గరిష్ట నిడివి 50 మీటర్ల లోపు పంట వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img