Homeహైదరాబాద్latest Newsపానీపూరి లవర్స్‌కు బిగ్ అలర్ట్.. ఇలా తినడం వల్ల క్యాన్సర్..?

పానీపూరి లవర్స్‌కు బిగ్ అలర్ట్.. ఇలా తినడం వల్ల క్యాన్సర్..?

పానీపూరి బండి, మసాలా వద్ద డిస్పోజబుల్ కప్పులు, స్పూన్లుతో మసాలా పూరి, పానీ పూరి, గోబీలు తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు. వాటిని తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాలీఫ్లవర్ వాడాల్సిన స్థానంలో క్యాబేజీని చిన్న ముక్కలుగా కోసి అందులో మైదా, కలర్ యాడ్ చేసి నూనెలో వేయించి గోబీ అని ఇస్తున్నారు. దీన్ని తిన్న చిన్న పిల్లలు, పెద్దవారు ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Recent

- Advertisment -spot_img