Homeహైదరాబాద్latest Newsప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు..!

ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు..!

తెలంగాణలోని 16 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని చెబుతున్నారు. నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని సూచించింది.

Recent

- Advertisment -spot_img