భారతీయ రైల్వే శాఖ ప్రకటించిన కొత్త తత్కాల్ బుకింగ్ సమయాలు ఏప్రిల్ 15, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త షెడ్యూల్ ఇలా ఉంది:
ఏసీ క్లాస్ తత్కాల్ బుకింగ్: ఉదయం 11:00 గంటలకు
నాన్-ఏసీ స్లీపర్ క్లాస్ తత్కాల్ బుకింగ్: మధ్యాహ్నం 12:00 గంటలకు
ప్రీమియం తత్కాల్ బుకింగ్: ఉదయం 10:30 గంటలకు
ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తమ టికెట్ బుకింగ్‌లను ఈ కొత్త సమయాల ప్రకారం ప్లాన్ చేసుకోండి.