Homeహైదరాబాద్latest Newsతెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలెర్ట్.. హాల్‌ టికెట్స్‌ అందుబాటులోకి అప్పుడే..!

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలెర్ట్.. హాల్‌ టికెట్స్‌ అందుబాటులోకి అప్పుడే..!

తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. అక్టోబర్ 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తాజాగా తెలిపింది. ఈ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ నుండి హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img