సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
- ఇతర కార్డుల మాదిరిగా రూపే కార్డులకు, వాటితో చేసే యూపీఐ లావాదేవీలకూ రివార్డులు, తదితర ప్రయోజనాలు అందనున్నాయి.
- మోసపూరిత కాల్స్, వెబ్సైట్ లింకులు, ఏపీకే ఫైల్స్, ఓటీటీ ప్లాట్ఫామ్లతో కూడిన సందేశాలను కస్టమర్లకు పంపించకూడదని టెలికం సంస్థలకు ట్రాయ్ ఆదేశించింది.
- గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం సవరించనుంది.
- హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు యూజర్లు ఇకపై నెలకు 2,000 పాయింట్లు మాత్రమే పొందగలరు.
- ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14.
- సెప్టెంబర్లో ఉద్యోగులకు డీఏ 3 శాతం మేర పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.