HomeసినిమాBig Boss 5 Telugu winner : విన్నర్ సన్నీ, రన్నర్ షణ్ముఖ్..

Big Boss 5 Telugu winner : విన్నర్ సన్నీ, రన్నర్ షణ్ముఖ్..

Big Boss 5 Telugu winner : విన్నర్ సన్నీ, రన్నర్ షణ్ముఖ్..

Big Boss 5 Telugu winner : ‘మనం ఏం చేసినా సైన్యం ఉందని అనుకుంటాం కానీ..

ఇక్కడకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరికీ ఓ సైన్యం ఉంటుంది’..

Graphics in Movies : సినిమాలో గ్రాఫిక్స్ సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ మీదే ఎందుకు చిత్రీకరిస్తారు

Pain Killer : ఈ జ్యూస్ తాగితే చాలు.. ఎలాంటి నొప్పి నుంచి అయినా రిలీఫ్‌

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలివారం నామినేషన్స్‌లో షణ్ముఖ్‌ని ఉద్దేశించి సన్నీ చెప్పిన డైలాగ్ ఇది.

సరిగ్గా 15 వారాలు తిరిగే సరికి అక్షరాల తన మాటను నిజం చేసుకున్నాడు సన్నీ.

నాలుగున్నర మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న షణ్ముఖ్‌ని వెనక్కి నెట్టి.. అన్నట్టుగానే తనకంటూ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

బిగ్ బాస్ చివరి వారం.. చివరి రోజు.. ఓటింగ్ క్లోజ్ అయ్యే కొన్ని గంటల ముందు కూడా..

Pushpa Remuneration : పుష్పలో ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు..

Cricketer Harleen Kaur : అందం, ఆటతో అదరగొడుతున్న ఆల్​రౌండర్..

షణ్ముఖ్-సిరిలకు హైప్ ఇస్తూ సిరి ఎలిమినేషన్ డ్రామాతో సన్నీ ఓట్లకు గండికొట్టాలని స్కెచ్ వేసినా..

సన్నీ‌ని అభిమానించేవాళ్లు అప్పటికే చేయాల్సిన కార్యక్రమాన్ని పూర్తి చేసేశారు.

చివరగా సన్నీ విజేతగా నిలిచాడు.

Dog Saved Baby : తల్లి వదిలేసిన శిశువుకు తల్లిగా మారిన శునకం.. తన పిల్లలతో పాటే ఉంచుకుని..

Gender Ratio in India : దేశంలో పురుషులను దాటిన మహిళా జనాభా

Recent

- Advertisment -spot_img