బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం హోరా హోరీగా సాగుతుంది. ప్రస్తుతం 13వ వారం నామినేషన్స్ మొత్తం ఏడుగురు ఉన్నారుఈ 13 వారం నామినేషన్లలో గౌతమ్‌తో పాటు నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ, టేస్టీ తేజ మరియు అవినాష్ ఉన్నారు. అయితే బిగ్‌బాస్ హౌసులో ఈసారి డబల్ ఎలిమినేషన్ జరిగింది. ఈ ఎలిమినేషన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఆయనా పృథ్వీ, టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. అయితే తక్కువ ఓట్లు రావడంతో వీరిద్దరూ హౌస్ నుండి బయటికి వెళిపోతున్నారు. టికెట్ ఫినాలే విజేత గా అవినాష్ నిలిచాడు. దీంతో టాప్ 5 కంటెస్టెంట్స్ లో స్థానంలో అవినాష్ ఒక ప్లేస్ సంపాదించుకున్నాడు.